Kallalo Kaneerenduku - Telugu Christian Song with Lyricsకళ్ళల్లో కన్నీరు ఎందుకూ .గుండెల్లో దిగులు ఎందుకూ.ఇక నీవు కలతచెందకూ
నెమ్మది లేకుందా.గుండెల్లో గాయమైనదా .ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ...యేసే నీ నిరీక్షణ యేసే నీ రక్షణ.యేసే నీ నిరీక్షణ |ప|

1: హొరు గాలులూ వీచగా...తుఫానులు చెలరెగగా.మాట మాత్రం సెలవియ్యగ నిమ్మళమయెనుగా|2| యేసే నీ నావిక భయము చెందకూ నీవు ఇక.. యేసే నీ రక్షక..కలత చెందకూ నీవు ఇక |ప|

2 : కరువు ఖడ్గములు వచ్చినా...నింద వేదన చుట్టినా.లోకమంత ఏకమైనా భయము చెందకుమా|2| యేసే నీ రక్షక...దిగులు చెందకూ నీవు ఇక యేసే విమోచక..సంతసించుము నీవు ఇక |ప|

Post a Comment

15 Comments